కేసీఆర్, రేవంత్‌కు పెద్దగా తేడా ఏమీ లేదు: కిషన్‌రెడ్డి
ఇందూర్ వార్త Jun 30, 2024,
కేసీఆర్, రేవంత్‌కు పెద్దగా తేడా ఏమీ లేదు: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే ప్రభుత్వాన్ని నడిపేందుకు ఇతర పార్టీల నుంచి రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన కేసీఆర్‌కు.. రేవంత్‌రెడ్డికి పెద్దగా తేడా ఏమి లేదని ఫైర్ అయ్యారు.