ఇందూర్ వార్త , డెస్క్
79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూస్ పేపర్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం యూనియన్ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి, జాతీయ త్రివర్ణ పథకాన్ని అధ్యక్షుడు బొక్కల వేణు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ లాండే భాస్కర్, మహమ్మద్ , సెక్రెటరీ చెట్టబోయిన స్వామి, జెయింట్ సెక్రటరీ కుక్కల రాజు, పుట్ట రమేష్ కామారెడ్డి జిల్లాలోని పలువురు కంట్రిబ్యూటర్ లు పాల్గొన్నారు