ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన
శివంపేట మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా ఆహ్వానం మేరకు మర్యాదపూర్వకంగా నవీన్ గుప్తా ఇంటికి విచ్చేసి తేనేటి విందు స్వీకరించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధు ముదిరాజ్, నీలం మధు గారిని శాలువాతో సత్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా*. ఈ కార్యక్రమంలో వారాల గణేష్, బిస్కుందు అంజయ్య,కమలయ్య గారి వెంకటేష్,ఈసారపు శ్రీనివాస్ గౌడ్,లస్కర్ ఆంజనేయులు,సానే ఆనంద్, ఇసుగారి అరుణ్, సరిగారి నారాయణ, షేక్ అలీ, శివంపేట గ్రామ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కాముని నాగేష్, జంగం నాగేష్,ముద్దుగాల ముత్యాలు,పీఎన్జి యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.