ఇందూర్ వార్త కల్లూరు ప్రతినిధి గౌతమ్ జనవరి:03
కల్లూరు మేజర్ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆషా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని,విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయ్ కుమార్ .ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి,కల్లూరు కెన్ డెవలప్మెంట్ చైర్మన్ కాస్త్రాల నరేంద్ర,యూత్ కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు పసుమర్తి విశ్వనాధ్, ఎమ్మార్వో, ఎస్సై, కళాశాల ప్రిన్సిపాల్,మండల కాంగ్రెస్ నాయకులు,గ్రామ నాయుకులు,కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయుకులు, తదితరులు పాల్గొన్నారు.