ఓపెన్ ఇంటర్నేషనల్ కరాటే కుంపు టోర్నమెంట్ లొ మేడ్చల్ సెయింట్ మేరీస్ హై స్కూల్ పూడూర్ విద్యార్థుల ప్రతిభ
విద్యార్థుల ప్రతిభ
నేటి సమాజంలో ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కరటె కుంఫు లో ప్రతిభ సాధించి ఉండాలి మాస్టర్ హరి ప్రసాద్ అన్నారు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సెప్టెంబర్ ఇందూర్ వార్త ప్రతినిధ
మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమములొ కరాటే నిర్వావకులు మాస్టర్ హరి ప్రసాద్ , దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరుగగా ఇట్టి కార్యక్రమం కరాటే గ్రాండ్ మాస్టర్ సినిమా హీరో తల్వార్ సుమన్ గౌడ్ ప్రారంభించగా ఇట్టి కార్యక్రమమానికి స్పాన్సర్ నిమల్ల పూజ జయ్ కార్యక్రమం లో ఉన్నవారు.ముఖ్య అతిథులు సినిమా హీరో తల్వార్ సుమన్, కరటి మాస్టర్ హరి ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థి దశ నుండే కరెటే కుంఫు లో ప్రతిభను సాధించి స్వీయ రక్షణకు దోహదపడే విధంగా ఉంటుందని, అదేవిధంగా శారీరక ఆరోగ్యంతో ఉండడానికి కరాటే కుంపు దోహదపడుతుందన్నారు. కరాటే మాస్టర్లు లక్ష్మి కన్నా గౌడ్ మల్లేష్ గణేష్ గౌడ్ సాయి నిఖిల్, నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి కౌన్సిలర్ లు సందీప్ గౌడ్ మల్లికార్జున వెంకటేష్ శ్రీనివాస్ రెడ్డి బిజెపి నియోజకవర్గం కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి కాంగ్రెస్ వరంగల్ వర్దన్న పేట్ బ్లాక్ అధ్యక్షులు అబ్బిడి రాజి రెడ్డి సాయి కమల్ మహేష్ యాదవ్ కరాటే విద్యార్థులు కటాస్ విభాగంలో హర్షవర్ధన్ బైభవ్. గోల్డ్ మెడల్ రియాన్సిక సిల్వర్ మెడల్ మానస సిల్వర్ మెడల్ సాయి ఆయాన్ సిల్వర్ మెడల్ సుదీప్తి సిల్వర్ మెడల్ శ్రీ వర్ధన్ సిల్వర్ మెడల్ శివ కుమార్ సిల్వర్ మెడల్ వైష్ణవి సిల్వర్ మెడల్ నిహాల్ సిల్వర్ మెడల్ అభిరాం సిల్వర్ మెడల్ సాత్విక్ సిల్వర్ మెడల్ సంకీర్తన సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం కారస్పాండెంట్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు అనిల్ మాస్టర్ నీత మేడం విద్యార్థులకు మరియు మాస్టర్ హరి ప్రసాద్ కి అభినందనలు తెలిపి గౌరవంగా అభినందించారు.