ఏకలవ్య గురుకుల పాఠశాలలో నూతన మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల
ఇందూరు వార్త డిసెంబర్ 14 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
దమ్మపేట మండలంలోని గండుగులపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలలో నూతన మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్. విద్యార్థినులతో కలిసి అల్పాహారం సేవించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే