ఎసై బాలరాజ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాతనీలు
రామయంపేట్ జనవరి06 ఇందూరు వార్తా ప్రతినిధి అర్జున్
రామయంపేట్ మండల కేంద్రంలోని మెదక్ రోడ్ చౌరస్తాలో ఎస్సై బాలరాజ్ ఆధ్వర్యంలో వాహనాలు జోరుగా సాగాయి ఎస్ఐ బాలరాజు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని మరియు పెండింగ్ లో ఉన్న చాలాన్లు మీసేవ కేంద్రంలో చెల్లించాలని కోరారుమైనర్లకు అస్సలు వాహనాలు ఇవ్వద్దని ధ్రువపత్రాలు లేని వాహనాలను నడపరాదని నడుపునొచ్చావ్ కఠినమైన శిక్షలు ఉంటాయని ఎస్ఐ బాలరాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు