ఉప సర్పంచ్ ఆకుల రవి దంపతులకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలిపిన: ప్రజా ప్రతినిదులు
ఇందూర్ వార్త :
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయినా ఘనాపూర్ గ్రామ ఉప సర్పంచ్ ఆకుల రవి దంపతులకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల మన్ననలు పొందుతున్న ఘనపూర్ గ్రామ ఉపసర్పంచ్ ఆకుల రవి రానున్న రోజుల్లో గొప్ప నాయకుడు అవుతాడని పలువురు ప్రజాప్రతినిధులు, ఈ సందర్భంగా పేర్కొన్నారు , ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులకు,నాయకులకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు,