ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
ఇందూర్ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి నిధి డిసెంబర్ 22
జూలూరుపాడు మండలం
జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామం నందు సిద్ధ వైద్య వారు ఎటువంటి ఆపరేషన్ మెడిసిన్ లేకుండా చక్రసిధ్ధ్ లో చికిత్స చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉచిత వైద్యని అందిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బెన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్రాం దాస్ నాయక్
ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ…
వైరా నియోజకవర్గంలో జూలూరుపాడు మండలంలో గుండెపుడి గ్రామం నందు ఏర్పాటుచేసిన ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజుల్లో మారుతున్న వైద్య విధానాలకు అనుగుణంగా ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని సంతోషం చక్ర సిద్దుతో ఎటువంటి ఆపరేషన్ మెడిసిన్ లేకుండా వైద్యం అందించడం చాలా శుభ పరిణామంగా భావించుకో ఈ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను…. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు….