ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ప్రభుత్వం విజయోత్సవాలా?
ఇందూరు వార్త నవంబర్ 21 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ప్రభుత్వం తక్షణమే ఇస్తానన్న హామీలు అమలు చేయాలి ఏడాదిగా వస్తున్న హారుగారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విప్లయింది కేవలం ఉచిత బస్ సర్వీస్ కూడా కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వరకే తెలంగాణ ప్రభుత్వం
సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు సర్వీస్ పేరుతో తెలంగాణ మహిళలను అవమానపరిచారు ఉచిత బస్ సర్వీసు అన్ని సర్వీసులకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఇస్తానన్నటువంటి హామీలు 6 గ్యారంటీలు నేటికీ ఇవ్వలేకపోవడం రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఎర్రగుండు లక్షల మందికి రుణమాఫీ చేశారు రుణమాఫీ ఇచ్చి మామ అనిపించారు తక్షణమే మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులకు ఇస్తానన్న ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగులకు ఇస్తానన్న 4000 రూపాయలు నిరుద్యోగ భృతి తక్షణమే విడుదల చేయాలి మరియు వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ తక్షణమే అమలు చేయాలి ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు మొత్తం తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇస్తానన్న ఆరుగారంటీలో అమలు చేయకపోవడం మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు ఇవి కూడా అమలు చేయకపోగా ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మరోసారి మోసం చేశారు కాంగ్రెస్ అంటేనే ఛీ అనే విధంగా పాలన కొనసాగిస్తుంది పంచాయతీలలో పాలన లేకపోవడంతొ స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగిస్తా ఉన్నది పంచాయతీలలో పాల్గొనడంతో స్పెషల్ ఆఫీసర్లలో పంచాయతీలలో అనేక సమస్యలు తీష్ట వేసి ఉన్నాయి అనేక రకాల సమస్యలతో ప్రజలు సతమవుతున్నారు కానీ ప్రభుత్వం ప్రతిపక్షం దొందూ దొందెల వ్యవహరించడం సిగ్గుచేటు ఇకనైనా పాలనపై దృష్టి సారించి చేస్తానన్న హామీలు పూర్తి చేయవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది