ఇందూర్ వార్త, కామారెడ్డి : నిజాలను నిర్భయంగా జనాల్లోకి ఇందూర్ వార్త దినపత్రిక తీసుకెళ్తుందని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. ఆదివారం ఇందూర్ వార్త 2025 సంవత్సరం క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు పత్రికారం గంలోనే ట్రెండ్ సెట్టర్ గా మారిన ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కచ్చితత్వం తో పాటు వేగంగా వార్తలను పాఠకులకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. చాలా తక్కువ సమయంలో పేరు సంపాదించుకున్న దన్నారు. తక్కువ సమయంలోనే లక్షలాది మంది పాఠకుల ఆదరణను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న పత్రిక యాజమాన్యాన్ని అభినందించారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించడం అభినందనీయమన్నారు.
Saturday, August 30
Trending
- 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ
- కామారెడ్డి న్యూస్ పేపర్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- సెలవులు రద్దు చేస్తూ ప్రకటన -ఆరోగ్య శాఖ మంత్రీ
- రాఖీ కట్టి తిరిగి వస్తూ మహిళ మృతి
- పంతులు తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు..!
- చింతకుంట గురుకులంలో ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు
- గ్రామ శాఖ అధ్యక్షులుగా కల్లేపల్లి రమేష్ ఏకగ్రీవం ఉపాధ్యక్షులుగా మెరుగు బద్రి
- కరీంనగర్-జగిత్యాల రోడ్ విస్తరణకు మళ్లీ ఊపిరి: కేంద్రానికి బండి సంజయ్ వినతి