ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించిన గొంది శంకర్ శ్రీ నరసింహ
ఇందూరు వార్త నవంబర్ 11 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
మంద లపల్లి గ్రామ నివాసి గోంది మురళి మోహన్ సంధ్యారాణి న్యాయవాదుల చిన్న కుమారుడు అయిన గొంధి శంకర్ శ్రీ నరసింహ , 13వయస్సు, నిన్న అనగా 10-11-2024నాడు గోవా లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే కాంపిటేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు..