ఆహ్వానం
ఇందూర్ వార్త నవంబర్ 3 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
రేపు తిరుమలాయపాలెం మండల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొంగులేటి శీనన్న సమీక్షా సమావేశం
తిరుమలాయపాలెం: మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న పరిస్థితుల పై ఆయా గ్రామాల వారీగా సమీక్షించేందుకు సోమవారం (రేపు) ఉదయం 10గంటల నుంచి గ్రామాల్లోని ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో కూసుమంచిలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పాలేరు నియోజకవర్గ ఎంఎల్ఏ, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సమీక్ష జరుపుతారు. ఆయా గ్రామాల్లోని ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు అందరూ సకాలంలో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
*ఇట్లు*
*తుంబూరు దయాకర్ రెడ్డి*
*మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్*