ఆక్రమ ఇసుక రవాణా మీద చర్యలేవి
ఇందూర్ వార్త నవంబర్ 29 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం వాగులో నుండి 20 ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా గత వారం రోజులనుండి వ్యవహారం నడుస్తున్నట్లు గ్రామస్థుల సమాచారం వాల్ట చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ ఇసుక తరలింపు వాహనాల పై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతూ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని చర్చ జరుగుతింది.