ఇందూర్ వార్త : హనుమకొండ జిల్లా కేంద్రంలో మండలం అడ్వకేట్స్ కాలనీ లో ఆకృతి ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఆఫీసును గురువారం చైర్మన్ బానోతు రవీందర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆకృతి ఇన్ఫ్రో డెవలప్మెంట్ వారి ఆధ్వర్యం లో సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా లే అవుట్ ఫ్లాట్స్ రింగ్ రోడ్ కి ఆనుకొని ఆరేపల్లి నుండి పెద్ద పెండ్యాల వరకు తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరగోని ప్రభాత్ కుమార్ దండు భాస్కర్ రెడ్డి లా వుడియా రాజు నాయక్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అట్రసిటీ మెంబర్ నూనవత్ జవహర్ లాల్ నాయక్,కృష్ణ ప్రసాద్, మోహన్ నాయక్,నవీన్, ప్రవీణ్, కరంటోత్ తిరుపతి నాయక్, లకావత్ సుమన్, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా చైర్మన్ రవీందర్ నాయక్ ని శాలువాతో సన్మానించారు.
Sunday, December 22
Trending
- ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
- ఉచిత సిద్ధ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్
- ఆదివాసీ విద్యార్థుల ఉన్నత విధ్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి
- ఘనంగా పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు.
- పృధ్వీరాజ్ చౌహాన్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించాలి
- అమిత్ షా ను అరెస్టు చేసి బర్తరఫ్ చేయాలి:
- తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో
- అమిత్ షా ,పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు..!