ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన వివిధ మండలాలలో ఆసక్తి నెలకొంది, నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను ఎవరికిస్తారు అన్నదానిపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి
కెసిఆర్ ప్రభుత్వం నర్సాపూర్ నియోజకవర్గం పైనే ఎందుక టికెట్ ఆపాడు నర్సాపూర్ నియోజకవర్గంలో అసలు బరిలో ఎవరున్నారు టికెట్ ఎవరికి వస్తుంది.
గత ఎలక్షన్స్
1978 | CHILUMULA VITHAL REDDY | CPI | |
1983 | CHOWTI JAGANNATH RAO | INC | |
1985 | CHILUMULA VITHAL REDDY | CPI | |
1989 | CHILUMULA VITHAL REDDY | CPI | |
1994 | CHILUMULA VITHAL REDDY | CPI | |
1999 | VAKITI SUNEETHA REDDY | INC | |
2004 | VAKITI SUNITA LAXMA REDDY | INC | |
2009 | VAKITI SUNITA LAXMA REDDY | INC | |
2014 | CHILUMULA MADHAN REDDY | Bharat Rashtra Samithi | |
2018 |
ఇప్పుడున్న రాజకీయపరంగా ఇప్పటివరకు నర్సాపూర్ నియోజకవర్గానికి టికెట్ ఆపడం ఇదే మొదటిసారి ఇలా చేయడం వల్ల కార్యకర్తలకు నిరాశే చేకూరుతుంది
అటు ప్రజలకు కార్యకర్తలకు అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనేదానిపై ఆందోళన నెలకొంది
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నర్సాపూర్ నియోజకవర్గం టికెట్ పై
వెంటనే స్పందించాలి
నర్సాపుర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి టికెట్ వెంటనే ప్రకటించాలని నర్సాపూర్ లోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద గల మొబైల్ టవర్ ఎక్కిన ఐదుగురు కొల్చారం మండల యువకులు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి
20 నిమిషాలలో అక్కడికి వచ్చారు
కెసిఆర్ ఇప్పటికైనా ఆలోచించి ఒకే పార్టీలో విభేదాలు ఎందుకు టిక్కెట్టు ఎవరికి అనేది కన్ఫామ్ చేస్తే అటు కార్యకర్తలు ఇటు నాయకులు ముందస్తు ప్రణాళికకు సిద్ధమవుతారు.
ఇలా కార్యకర్తలు ఒకరి కోసం ఒకరు రాబోయే రోజులలో టికెట్ కోసం నర్సాపూర్ నియోజకవర్గంలో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించడం కూడా జరగవచ్చు ఇలాంటివి జరగక ముందే కేసీఆర్ వెంటనే తగిన నిర్ణయం తీసుకుని నర్సాపూర్ నియోజకవర్గం పై కార్యకర్తలకు నాయకులకు అలాగే ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి