ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
- మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో హనుమాన్ టెంపుల్ గణేష్ మండపం వద్ద సత్యా గ్రూప్ ఆఫ్ డెవలపర్స్ & ఇన్ఫ్రా డెవలపర్స్ సీఈవో సతీష్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామస్తుడైన సతీష్ ఒక గొప్ప స్థాయికి ఎదిగి గ్రామం మీద అభిమానంతో మానవసేవే మాధవసేవ అనే దృక్పథంతో గ్రామానికి సేవలందిస్తున్న సతీష్ కి గ్రామస్తుల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు ఈ
- కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.హనుమాన్ చాలిసా షీట్ ని గుడి కి అందించడం జరిగింది బి సురేష్ కుమార్