ర హక్కు కార్యకర్త అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మద్దిశెట్టి సామెలు.
ఇందూరు వార్త డిసెంబర్ 1 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
సమాచార హక్కు కార్యకర్త అసోసియేషన్ రిజిస్టర్డ్ .నెం. 293/409 ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో దీనిని జాతీయ అధ్యక్షులు అశోక్ శుక్లా స్థాపించారు. దీనికి తెలంగాణ రాష్ట్ర అధ్యకులుగా మద్దిశెట్టి సామెలు ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదే విధంగా ఈ సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కి , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కి, పంపించడం జరిగింది
నాకు ఈ భాద్యతలు రావడానికి కారకులైన ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి. నా. రాము, విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోఆర్డినేటర్, గురూజీ మహంత్ ముఖేష్ నాథ్‌కి , విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కోశాధికారి లక్ష్మి ఠాకూర్‌కి , బీజేపీ ఉత్తర భారతీయ ఉపాధ్యక్షులు ముంబై శ్రీ విజయేంద్ర ధీర్దాస్ శర్మ మహారాష్ట్ర మహామంత్రి మహావీర్ కొరవి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మద్దిశెట్టి సామేలు,
సమాచార హక్కు కార్యకర్త అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.