విద్యుత్ శాఖ పొలంబాట
ఇందూర్ వార్త నవంబర్ 20 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం
ముదిగొండ గ్రామంలో (TG-NPDCL) డిపార్ట్మెంట్ వారు పొలం బాట కార్యక్రమంలో పాల్గొని రైతులకు వ్యవసాయ మోటర్లకు పవర్ వినియోగం గురించి అదే విధంగా రైతులకు వచ్చే మోటర్ల పై సమస్యల గురించి వివరించి కెపాసిటర్లు వాడుకుంటే కొంతవరకు సమస్యలు పరిష్కారం అవుతుందని కెపాసిటర్ల మీద అవగాహన కల్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్ లైన్మెన్ భాష ,జేఎల్ఎం సుధాకర్
ముదిగొండ మండల యూత్ లీడర్ మల్లారపు ఉపేందర్, బుర్ర శ్రీనివాస్, నీలపు ముత్తయ్య, నీలపు రమణ, మల్లారపు వెంకటేశ్వర్లు,బుర్ర వీరయ్య, చిన్నబోయిన వెంకటేశ్వర్లు , బుర్ర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు