ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో బాగంగా నర్సాపూర్ మండలం, నారాయణపూర్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో బాగంగా కేంద్ర మత్స, పశుసంవర్ధక, పాడి పరిశ్రమశాఖ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పురుషోత్తం రూపాలా గారు విచ్చేస్తున్నారు.*
కావున మన అసెంబ్లీలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు. శక్తి కేంద్ర ఇంచార్జీలు, సహ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, మండల కార్యవర్గం, మండల వివిధ మోర్చాల కార్యవర్గం, అసెంబ్లీలోని జిల్లా రాష్ట్ర నాయకులు. వివిధ మోర్చాల జిల్లా నాయకులు, బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు అందరు రాగలరని మనవి.
ఇట్లు:
రాజేందర్, వెల్మకన్న సర్పంచ్, చిలిపిచెడ్ మండల ఇంఛార్జి
భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం, మెదక్ జిల్లా.