ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
తెలంగాణా విమోచన దినోత్సవం మరియు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సంద్భంగా గ్రామ పంచాయతీ వద్ద మరియు గాంధీ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిషరించిన వెల్మకన్న సర్పంచ్ ఖాజీపేట రాజేందర్
తెలంగాణా విమోచనం, తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం మరియు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదనోత్సవం సందర్భంగా గ్రామస్తులతో కలిసి సర్పంచ్ రాజేందర్ స్వచ్చత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేందర్, Vice MPP బొడ్ల నవీన్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, అంగన్ వాడి టీచర్ లు ప్రవల్లిక, అఖిల, వార్డ్ సభ్యులు మలిపెద్ధి రమణ, కర్ణం బాగులు, మాణిక్య అశోక్, గ్రామస్తులు విఠల్, ఖాజిపేట రాకేష్ , మాణిక్య శ్రీనివాస్, రవి సాగర్, వనమాల రాజు, వినోద్, ప్రభాకర్, సామ్యూల్, సురేష్, కారోబార్ కైల నాగభూషణం, మాజీ సర్పంచ్ లు గంగాగౌడ్, ప్రకాష్, అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, స్వామి వివేకానంద యువజన సంఘం సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.