అమృత్ 2.0 కార్యక్రమం లో
పాల్గొన్న ఎంపీ,ఎమ్మెల్యే
జగిత్యాల నవంబర్ 14
ఇందూర్ వార్త ప్రతినిధి
జగిత్యాల పట్టణం లో అమృత్ 2.0 కార్యక్రమం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిదులు 38 కోట్ల 60 లక్షలతో జగిత్యాల పట్టణానికి మంచి నీటి సరఫరా కార్యక్రమానికి ఎంపి ధర్మపురి అరవింద్ గారితో కలిసి భూమిపూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్.
ఈ కార్యక్రమంలో కమిషనర్ చిరంజీవి,ఈ ఈ సంపత్ రావు,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,DE వరుణ్,AE లు,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.