ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా
నర్సాపూర్ నియోజకవర్గం
శివంపేట్ మండలం
శివంపేట కేంద్రంగా అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భగళాముఖి దేవి పూర్ణాహుతి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించిన కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డి (మాజీ మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు వరంగల్ మంథని ) జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త, రాష్ట్ర నాయకులు పబ్బ రమేష్ గుప్త, యువ నాయకులు దొంతిరెడ్డి సంతోష్ రెడ్డి,కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, ఎంపీటీసీ నర్సింహ రెడ్డి,సర్పంచ్ లు నవాపేట సర్పంచ్ ఏనుగు అశోక్ రెడ్డి, చెన్నా పూర్ సర్పంచ్ బొల్లభారతి బిక్షపతి, పెద్ద గోటిముక్కల సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం యాదవ్, పాంబండ మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,గైని బైటి శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ వాకిటి భిక్షపతి రెడ్డి, భారత ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు వీరేశం, మాజీ వైస్ ఎంపీపీ సిలివేరు అంజనేయులు, పీఏసీఎస్ డైరెక్టర్ గూడూరు యాదా గౌడ్, కో-ఆప్షన్ లాయక్ షేక్ ,గోమారం జిన్నారం మహిపాల్ రెడ్డి,గుండ్లపల్లి గొర్రె వెంకట్ రెడ్డి,కుంట లక్ష్మణ్,పనగారి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు